Showing posts with label Matti Porallonchi. Show all posts
Showing posts with label Matti Porallonchi. Show all posts

Saturday, July 28, 2018

"మట్టి పొరల్లోంచి..." ఆవిష్కరణ ఫోటో

గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 18-05-2018న సాయంత్రం 6 గంటలకు గుంటూరు అన్నమయ్య కళావేదికపై సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన ''మట్టి పొరల్లోంచి...' కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు పుస్తక పరిచయం చేశారు. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ ముఖ్య అతిథి.

Wednesday, June 27, 2018

మట్టి పొరల్లోంచి కవితా సంపుటి సమీక్ష "గోదావరి" పత్రికలో


సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన "మట్టి పొరల్లోంచి..." కవితా సంపుటి మీద మంజు యనమదల గారి సమీక్ష  "గోదావరి"  పత్రిక సాహిత్య పేజీలో 27-06-2018న ప్రచురితం



మట్టి పొరల్లోంచి సమీక్ష ప్రజాశక్తి పత్రికలో

ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో:


వెబ్ లింక్: http://www.prajasakti.com/Article/Sneha/2048399 



ప్రజాశక్తి గుంటూరు జిల్లా పత్రికలో:



Monday, May 21, 2018

మట్టి పొరల్లోంచి - పత్రికల్లో






మట్టి పొరల్లోంచి పుస్తకావిష్కరణ ఆహ్వాన పత్రిక