Wednesday, February 1, 2017

ఆంధ్రజ్యోతి అమరావతీయంలో సోమేపల్లి నానీలు

Tags

ఆంధ్రజ్యోతి దినపత్రిక అమరావతి ఎడిషన్ లో అమరావతీయం పేరుతో ఒక పేజీలో కృష్ణా,గుంటూరు జిల్లా కళా వైభవాన్ని ప్రచురిస్తున్నారు . ప్రతి సోమవారం ప్రచురితమయ్యే ఆ పేజీలో రెండు సోమేపల్లి వెంకట సుబ్బయ్య  ముద్రితమవుతున్నాయి. ఆ నానీలు.....