Sunday, May 14, 2017

రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సభ మరియు కవి సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఆవిర్భావ సభ, శతాధిక కవి సమ్మేళనం కార్యక్రమాలు మే 13, 14 తేదీల్లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాలు, స్వర్ణ ప్యాలెస్‌ ఎదురుగా, ఏలూరు రోడ్‌, విజ యవాడలో జరిగాయి. మొదటి రోజు ఉ.10గం.లకు మొదలయ్యే సభలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, బి.హనుమారెడ్డి, మండలి బుద్ధ ప్రసాద్‌, పాపినేనిశివశంకర్‌, రాచపాళెం, వేదగిరిరాంబాబు తదితరు లు, రెండో రోజు ఉ.9గం.లకు మొదలయ్యే సభలో నన్నపనేని రాజ కుమారి, పొట్లూరి హరికృష్ణ, కొల్లూరి తదితరులు పాల్గొన్నారు. 


మొదటి రోజు: 
 ఈనాడు 



ఆంధ్రజ్యోతి 



 సాక్షి


ప్రజాశక్తి


ఆంధ్రప్రభ 



వార్త 

వార్త 



సూర్య 

విశాలాంధ్ర

ఆంధ్రభూమి





రెండవ రోజు: