Friday, September 18, 2015

రాష్ట్ర రచయితల సంఘం కార్యవర్గం ఎన్నిక

Andhra Pradesh Writers Association Logo

రాష్ట్ర రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికయింది. సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా సోమేపల్లి వెంకటసుబ్బయ, చలపాక ప్రకాష్‌లను, గౌరవా ధ్యక్షులుగా బి హనుమారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా కలిమిశ్రీ ఎన్నికయ్యారు. 

This Is The Oldest Page